AP గ్రంథాలయ శాఖ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP గ్రంథాలయ శాఖ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల మాత్రమే ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు.

స్థానిక అభ్యర్థులు మాత్రమే పోస్టులకు అర్హులు.ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం క్రింద ఇవ్వబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే SC, ST బ్యాక్లాగ్ వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

S.NOఉద్యోగ వివరాలు
1. పోస్టుల ఖాళీలు 13
2. ఉద్యోగ వివరాలు లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) వాచ్ మెన్ (కార్యాలయ సబార్డినేట్లు)
3. అర్హతలు లైబ్రరీయన్ గ్రేడ్ :
ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ / కాలేజ్ లేదా యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నుండి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు సర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత.

ఆఫీస్ సబార్డినేట్లు & వాచ్ మెన్ (కార్యాలయ సబార్డినేట్లు):
VIII క్లాస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
4.వయస్సు 18-42
5.డిపార్ట్మెంట్ పౌర గ్రంథాలయ శాఖ
6.జీతం పోస్టులను అనుసరించి 21,000/-జీతం ప్రారంభం
7. అప్లికేషన్ చివరి తేదీ అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా గాని తేదీ . 27-03-2023 సాయంత్రం 5pm వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
English Hindi Telugu