AP గ్రంథాలయ శాఖ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP గ్రంథాలయ శాఖ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల మాత్రమే ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్థానిక అభ్యర్థులు మాత్రమే పోస్టులకు అర్హులు.ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం క్రింద ఇవ్వబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. స్త్రీ మరియు …
AP గ్రంథాలయ శాఖ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »