నిరుద్యోగులకు శుభవార్త,2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీల వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త,2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఈ పోస్టులకి apply చేసుకునే వారు ఈ క్రింద తెలుపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో పూర్తి అర్హతలు, వయస్సు, అప్లికేషన్ వివరాలు కలవు.. అర్హత& ఆసక్తి ఉన్నవారు, పూర్తి నోటిఫికేషన్ చూసి APPLY చేసుకోగలరు.

SNOవివరాలు
1.పోస్టుల ఖాళీలు2859
2.ఉద్యోగ వివరాలు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ – 2674
స్టెనోగ్రాఫర్ – 185
3.అర్హతలు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధిత డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
•స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఇంటర్ పాస్ అయ్యేసి ఉండాలి.
4.ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 27-03-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-04-2023
5.వయస్సు 18-27 సంవత్సరాలు
6.జీతం పోస్టులను అనుసరించి ఉంటుంది

English Hindi Telugu