జిల్లా సంక్షేమ శాఖలో సూపర్ వైజర్, అసిస్టెంట్, మల్టి పర్పస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది


»»పోస్టుల ఖాళీలు :
20
»»ఉద్యోగ వివరాలు :
»హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్,
»ఐటీ సూప‌ర్‌వైజ‌ర్,
»కాల్ ఆప‌రేట‌ర్,
»మల్టీ-పర్పస్ స్టాఫ్,
» సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్
»»విద్య అర్హతలు:
పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»»వయస్సు:
25 – 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»అప్లికేషన్ : ఆఫ్‌లైన్‌లో
»»అడ్రస్ :
దరఖాస్తులను కమిషనర్ కార్యాలయం,
మహిళా అభివృద్ధి,
శిశు సంక్షేమ శాఖ, H. No.8-3-222, వెంగళ్రావు నగర్, సారధి స్టూడియోస్ దగ్గర, అమీర్‌పేట్,
హైదరాబాద్ అడ్ర‌స్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 30

English Hindi Telugu