ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1000 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఉద్యోగ వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో సుమారు గా 1000 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ వుంది..

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది . ఈ నోటిఫికేషన్‌ ద్వారా సుమారు 1000 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతుంది . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


English Hindi Telugu