ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.

నోటిఫికేషన్ వివరాలు

ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్ మేనేజర్
ఖాళీలు 01
జీతం 70,000/-
అర్హతలు అర్హతలు :
సంబంధిత స్పెషలైజేషన్‌లో MBA, M. TECH, PGDBM(agri business management ) పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
»»ఇంటర్వ్యూ తేదీ :
02/06/2023
Time:10AM
»»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
రీజినల్ రీసెర్చ్ అగ్రికల్చరల్ స్టేషన్
తిరుపతి




English Hindi Telugu