ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 5 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని DM&HO కాంట్రాక్ట్ ప్రాతిపదికన RBSK/NHM కింద స్పెషలిస్ట్ డాక్టర్లు, DEIC మేనేజర్, డైటీషియన్/న్యూట్రిషనిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్
దరఖాస్తులు 30.05.2023 నుండి 03.06.2023 వరకు 5.00PM వరకు జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం, పరసుపేట, కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో స్వీకరించబడతాయి.


»»పోస్టుల పేరు :


» శిశువైద్యుడు
» జనరల్ ఫిజిషియన్
» DEIC మేనేజర్


»డైటీషియన్/న్యూట్రిషనిస్ట్.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు 30.05.2023 నుండి 03.06.2023 వరకు 5.00

English Hindi Telugu