TS GROUP 4 EXAM EXPECTED CUTOFF 2023,తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష CUTOFF

Tspsc గ్రూప్ -4 పరీక్ష ఈ రోజు నిర్వహించారు. ఈ పరీక్ష లో
భారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, జాగ్రఫీ, రాజ్యాంగం, తెలంగాణ భౌగోళిక అంశాలు,తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ప్రశ్నలు రావడం జరిగింది. ఈ పరీక్ష 2 పేపర్ లో నిర్వహించారు..

ఈ పరీక్ష పేపర్ లోని ప్రశ్నలు Moderate లెవెల్ ఉండడం జరిగింది. జనరల్ స్టడీస్ & సెక్రటేరియల్ ఎబిలిటీస్ 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు.
ఈ రెండు పేపర్ లో వచ్చిన ప్రశ్నలు వాటి లెవెల్ ప్రకారం..
Good Attempts -170-190

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu