AP లో 300 పోస్టులకి అతి పెద్ద నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.వైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ …
AP లో 300 పోస్టులకి అతి పెద్ద నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలు Read More »