రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని జూన్ 13వ తేదీ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.పోస్టుల ఖాళీలు :563ఉద్యోగ …
రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024 Read More »