AP లో అసిస్టెంట్, స్వీపర్, అటెండర్ ఉద్యోగాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, స్వీపర్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,అప్లికేషన్, వయస్సు,ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది. SNO పోస్టులు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 02 2 ఉద్యోగ వివరాలు స్వీపర్అటెండర్ 3 అర్హతలు 5th,7th 4 వయస్సు 18-42 సంవత్సరాలు 5 ముఖ్యమైన తేదీలు 16.08.2023 నుండి26.08.2023 6 ఎంపిక ఔటసోర్సింగ్ విధానం