ఆర్టీసీలో రోడ్డు రవాణా సంస్థ లో సుమారుగా ఎనిమిది వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లయితే ఒక న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది . అందులో ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 2020 వరకు పదవి విరమణ సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందని అయితే తెలియజేశారు .
పోస్టుల సంఖ్య:
8,000
విద్య అర్హతలు:
టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఐటిఐ చేసిన వారికి ఇందులో ఉద్యోగం పొందే అవకాశాలు అయితే ఉండే చాన్స్ ఉంది.
ఉద్యోగ వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్
2.కండక్టర్లు
3.డ్రైవర్లు
4.మెకానిక్
సెలక్షన్ విధానం:
రాతపరీక్ష ఇంటర్వ్యూ
వయస్సు :
నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది
అప్లికేషన్ వివరాలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : Updated soon
అప్లికేషన్ చివరి తేదీ : Updated Soon
ఈ ఉద్యోగాలకు ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు నోటిఫికేషన్ విడుదల కాగానే వెబ్సైట్లో పూర్తి సమాచారం అందించబడుతుంది.
- AP గ్రంథాలయ శాఖ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- నిరుద్యోగులకు శుభవార్త,2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీల వివరాలు
- AP అంగన్వాడీ హెల్పర్-10 అంగన్వాడీ వర్కర్ -53 మినీ అంగన్వాడీ వర్కర్ -15 ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ మాత్రమే, OFFICIAL NOTIFICATION
- AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో 70 ఉద్యోగాలకు సూపర్ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు