APPSC 1100 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు APPSC శుభవార్త చెప్పింది.సుమారుగా 1000 వరకు పోస్టులు ఉండవచ్చు..


»»ఉద్యోగాలు :
గ్రూప్ -2
»»పోస్టుల ఖాళీలు :
1000
సెప్టెంబర్ లోపు మరో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తాం, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు.గ్రూప్ 2 సిలబస్ లో భారీ మార్పులు చేసే ఛాన్స్ ఉన్నట్టు,అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు.పైన తెలిపిన ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ రాగానే ఈ WEBSITE లో నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.


English Hindi Telugu