AP 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన మిషన్‌ వాత్సల్య అమలుకు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల పరిధిలో 423 పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

SNOనోటిఫికేషన్ వివరాలు
పోస్టుల ఖాళీలు 423
ఉద్యోగ వివరాలు »311 ఒప్పంద విధానం,
»15 తాత్కాలిక విధానం,
»97 అవుట్ సోర్సింగ్‌ విధానంజిల్లా బాలల రక్షణ యూనిట్‌, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీలు, బాలల సంరక్షణ కమిటీ, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు, బాలల గృహాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 311 ఒప్పంద విధానంలో, 15 తాత్కాలిక విధానంలో, 97 అవుట్ సోర్సింగ్‌ విధానంలోభర్తీ చేయనున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


English Hindi Telugu