AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో 70 ఉద్యోగాలకు సూపర్ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, అర్హతలు, వయస్సు వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త,. అంగన్వాడి సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

SNOనోటిఫికేషన్ వివరాలు అర్హతలు,ఇంటర్వ్యూ
1పోస్టులు 70
2అర్హతలు 7th & 10th క్లాస్
3ఎంపిక విధానం ఇంటర్వ్యూ
4వయస్సు 21-35 సంవత్సరాలు
5ఉద్యోగ వివరాలు 1.అంగన్వాడీ కార్యకర్త
2.అంగన్వాడీ సహాయకురాలు
3.మినీ అంగన్వాడీ కార్యకర్త
6ఇంటర్వ్యూ తేదీలు 28/03/2023
English Hindi Telugu