AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

SNOపోస్టుల ఖాళీలు నోటిఫికేషన్
1పోస్టుల ఖాళీలు 08
2ఉద్యోగ వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్
3అర్హతలు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి,PGDCA పూర్తి చేసి ఉండాలి.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు
4వయస్సు అభ్యర్థులు 21 -35 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు
5డిపార్ట్మెంట్ రెవిన్యూ శాఖ
6అప్లికేషన్ ప్రారంభం
7అప్లికేషన్ చివరి తేదీ 27.08.2023
8


»»పోస్టుల ఖాళీలు :
08
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి,PGDCA పూర్తి చేసి ఉండాలి.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు
»»వయస్సు :
అభ్యర్థులు 21 -35 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
27.08.2023


English Hindi Telugu