AP గ్రామ వార్డు సచివాలయం, జిల్లాలో 970 ఉద్యోగ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగ ఖాళీలకు సంబందించిన ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.. జిల్లా వెబ్సైటు లో వివిధ ఉద్యోగ ఖాళీలు 972 తెలుపుతు ఖాళీలకు సంబందించిన సమాచారం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ ఖాళీలలో భాగంగా 22 రకాల పోస్టుల వివరాలు తెలిపారు..

పోస్టులు 970
గ్రామ వార్డు సచివాలయం
ఉద్యోగాలు పంచాయతీ సెక్రటరీ, VRO, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్


»»పోస్టుల ఖాళీలు :
972
»»ఉద్యోగ వివరాలు :

——-

English Hindi Telugu