AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION

AP లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

📌ఉద్యోగ వివరాలు :

SNOనోటిఫికేషన్ వివరాలు
1పోస్టుల ఖాళీలు 21
2ఉద్యోగ వివరాలు ఆఫీస్ సబ్ ఆర్డినేట్
అటెండర్
టెక్నీషియన్
3అర్హతలు పోస్టులను బట్టి 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
4వయస్సు 42 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు అర్హులు
5అప్లికేషన్ ప్రారంభం 01.09.2023
6అప్లికేషన్ చివరి తేదీ 04.09.2023
7

English Hindi Telugu