AP విద్య శాఖలో భారీగా 15000 వేల ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన, జిల్లాలో భారీగా ఖాళీలు

AP నిరుద్యోగులకు శుభవార్త,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యాశాఖలో టీచర్ పోస్టులు 15000 గుర్తించారు, వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలియచెప్పారు. వీటితో పాటుగా త్వరలోనే లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

SNOనోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 15000
2.ఉద్యోగ వివరాలు టీచర్
3.నోటిఫికేషన్ అతి త్వరలో
4.డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు రాగానే ఈ వెబ్ సైట్ లో పూర్తి సమాచారం అప్లోడ్ చేయడం జరుగుతుంది.


English Hindi Telugu