AP లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION OUT

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా 445 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాను.ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానము, వయస్సు పూర్తి వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది..ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఉద్యోగ నియమకాలకు సంబంధించి మార్చ్ 23 నుంచి 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు .

SNOఉద్యోగ వివరాలు అర్హతలు, జీతం, వయస్సు
1పోస్టుల ఖాళీలు 455
2అర్హతలు సంబంధిత స్పెషలిటీ లో డిప్లొమా /DNB /పీజీ పాస్ అయ్యేసి ఉండాలి
3వయస్సు 42 సంవత్సరాల లోపు వాళ్ళు APPLY చేయవచ్చు.
4ఇంటర్వ్యూ తేదీలు 23 మార్చ్
25 మార్చ్
27 మార్చ్
5డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ

===================================================================

English Hindi Telugu