AP లో అసిస్టెంట్, స్వీపర్, అటెండర్ ఉద్యోగాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, స్వీపర్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,అప్లికేషన్, వయస్సు,ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

SNO పోస్టులు వివరాలు
1పోస్టుల ఖాళీలు 02
2ఉద్యోగ వివరాలు స్వీపర్
అటెండర్
3అర్హతలు 5th,7th
4వయస్సు 18-42 సంవత్సరాలు
5ముఖ్యమైన తేదీలు 16.08.2023 నుండి
26.08.2023
6ఎంపిక ఔటసోర్సింగ్ విధానం

English Hindi Telugu