ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు:
110
◆ఉద్యోగాలు:
- అంగన్‌వాడీ కార్యకర్త- 30
2.అంగన్‌వాడీ హెల్పర్- 64
3.అంగన్‌వాడీ మినీ వర్కర్ -16
◆ అర్హత:
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
◆వయస్సు:
కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి కోసం: 35 సంవత్సరాలు
కనీస వయోపరిమితి SC/ST అభ్యర్థులకు: 18 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
◆ జీతం:
- అంగన్‌వాడీ కార్యకర్త- 11,500/-
2.అంగన్‌వాడీ హెల్పర్- 7,000/-
3.అంగన్‌వాడీ మినీ వర్కర్ -7,000/-
◆ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 31-12-2022
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 06-01-2023
కాల్ లెటర్లు జారీ చేయడానికి తేదీ: 07-01-2023
ఇంటర్వ్యూ తేదీ: 11-01-2023
◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆
.
- AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో కొత్త పోస్టులకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా డివిజనల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా పొందుపరచబడిన 26 జిల్లాల సందర్భంగా నూతనంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గాను ప్రకాశం … Read more
- ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 పోస్టుల సంఖ్య పెంచనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. 750 కి పైగా పోస్టులు పెరగనున్నట్టు వెల్లడించాయి. »»పోస్టుల ఖాళీలు : 750 »»ఉద్యోగ వివరాలు : గ్రూప్ -2 గత ఆగస్టులో 508 గ్రూప్ -2 పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.అయితే పోస్టుల సంఖ్య పెంచాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.ఈనెల లేదా నవంబర్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే … Read more
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు రాబోతున్నవి. చాలా రోజులు గా అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. SNO పోస్టుల ఖాళీలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 8000 2 ఉద్యోగ వివరాలు టీచర్ 3 డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 4 నోటిఫికేషన్ అతి త్వరలో ఈ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.ఖాళీగా … Read more
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు సమాచారం. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చి 31 లోగా బ్యాక్ లాగ్ ఖాళీల పోస్టుల భర్తీ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా భర్తీ చేయాల్సిందిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా వర్గాల నిరుద్యోగుల ఉద్యోగాల కల త్వరలో నెరవేరనున్నది.
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATIONAP లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. 📌ఉద్యోగ వివరాలు : SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల ఖాళీలు 21 2 ఉద్యోగ వివరాలు … Read more
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. SNO ఉద్యోగాలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 597 2 ఉద్యోగ వివరాలు 3 GROUP-1 89 4 గ్రూప్ -2 508 5 TOTAL 597 ——–
- AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. SNO పోస్టుల ఖాళీలు నోటిఫికేషన్ 1 పోస్టుల ఖాళీలు 08 2 ఉద్యోగ వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 … Read more
- రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 6500 ఉద్యోగ ఖాళీలు, వెంటనే ఉద్యోగాల భర్తీకి ఆదేశాలునిరుద్యోగులకు పెద్ద శుభవార్త, రాష్ట్రం లో టీచర్ ఉద్యోగాలతో కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం.టీఆర్టీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. »»పోస్టుల ఖాళీలు :6,612»»ఉద్యోగ వివరాలు :టీచర్మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా,స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు.
- AP లో 300 పోస్టులకి అతి పెద్ద నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.వైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ … Read more
- ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATIONవైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చేనెల 5,7,10 తేదీల్లో ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 5 వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ,మైక్రోబయాలజీ, మెడిసిన్. 7వ తేదీన గైనకాలజీ, అనస్తీసియా, పథలాజీ,ఈఎన్టీ, 10 వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ రేడియాలజీ … Read more
- ఆంధ్రప్రదేశ్ లో కో ఆర్డినేటర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో కో ఆర్డినేటర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల ఖాళీలు 01 2 ఉద్యోగ వివరాలు కో ఆర్డినేటర్అకౌంటెంట్ 3 అర్హతలు 4 … Read more