ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, అర్హతలు, వయస్సు వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త,. అంగన్వాడి సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
SNO | నోటిఫికేషన్ వివరాలు | అర్హతలు,ఇంటర్వ్యూ |
1 | పోస్టులు | 70 |
2 | అర్హతలు | 7th & 10th క్లాస్ |
3 | ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
4 | వయస్సు | 21-35 సంవత్సరాలు |
5 | ఉద్యోగ వివరాలు | 1.అంగన్వాడీ కార్యకర్త 2.అంగన్వాడీ సహాయకురాలు 3.మినీ అంగన్వాడీ కార్యకర్త |
6 | ఇంటర్వ్యూ తేదీలు | 28/03/2023 |
- 8500 కి పైగా ఆఫీస్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
- గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1000 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఉద్యోగ వివరాలు