AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

AP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జేసారు. మహిళ శిశు సంక్షేమ శాఖ లో 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పూర్తి వివరాలు ఈ క్రింద తెలిపిన పేజీ లో ఇవ్వడం జరిగింది.

»»ఉద్యోగ వివరాలు :

SNO నోటిఫికేషన్ వివరాలు
1పోస్టుల సంఖ్య02
2ఉద్యోగ వివరాలు »సోషల్ వర్కర్
»డాక్టర్
3వయస్సు 25-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
4అర్హతలు సోషల్ వర్కర్ :BA డిగ్రీ సోషల్ వర్క్/ సోషియాలజీ /సోషల్ సైన్స్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
డాక్టర్ :
MBBS
5
6ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం :
18.01.2024
అప్లికేషన్ చివరి తేది :
27.01.2024

English Hindi Telugu