AP పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

AP స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 సంవత్సరానికి అకౌంటెంట్ గ్రేడ్-III నియామక ప్రకటన విడుదల చేసారు..

SNOనోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 01
2.అర్హతలు CA /CMA సెమీ క్వాలిఫైడ్ (ఇంటర్ పాస్ అయ్యేసి ఉండాలి. పూర్తి అర్హతలు డౌన్లోడ్ ఆప్షన్ కలవు చూడగలరు.)
»సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి .
3.వయస్సు 18-35 సంవత్సరాల జనరల్ కేటగిరి వాళ్లు.
18-40 సంవత్సరాల రిజర్వుడ్ కేటగిరి వాళ్లు.
4.అప్లికేషన్ తేదీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 14-4-2023 లోపు APPLY చేసుకోవచ్చు..
5.డిపార్ట్మెంట్ పౌర సరఫరా ల శాఖ
6.ఉద్యోగ వివరాలు అకౌంటెంట్ గ్రేడ్ -3
===================================

===================================

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

»»»ముఖ్యమైన తేదీలు :

English Hindi Telugu