AP నిరుద్యోగులకు కొత్త కొలువులు,60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు.జూనియర్‌ అసిస్టెంట్‌,ఓటీ అసిస్టెంట్‌,ల్యాబొరేటరీ టెక్నీషియన్‌,రిజిస్ట్రేషన్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, అప్లికేషన్ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.

పోస్టుల ఖాళీలు :

60

పోస్టుల వివరాలు :

»జూనియర్‌ అసిస్టెంట్‌,
»ఓటీ అసిస్టెంట్‌,
»ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, »రిజిస్ట్రేషన్‌ క్లర్క్‌,
»డయాలిసిస్‌ టెక్నీషియన్‌,
»సోషల్‌ వర్కర్‌,
»సపోర్టింగ్‌ స్టాఫ్‌,
»సెక్యూరిటీ గార్డ్‌

విద్య అర్హతలు

7వ తరగతిఎస్‌ఎస్‌సీ,10th class,BA బీఎస్‌డబ్ల్యూ, MA,MSW,డీఎంఐటీ,డిప్లొమా,గ్రాడ్యుయేషన్‌

జీతం :

పోస్టులను అనుసరించి 15,000 నుండి 26,000 వేల వరకు ఉంటుంది..

దరఖాస్తు చివరి తేదీ..

అభ్యర్ధులు మార్చి 31, 2023 వ తేదీ లోపు Apply చేయవచ్చు.

English Hindi Telugu