ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో గతంలో ఆ శాఖ కమిషనర్ ద్వారా అనుమతి పొందిన క్యాడర్ స్టెంటుకు స్ట్రెంత్ కు అనుగుణంగా ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల ఎనిమిదో తేదీన దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఆలయాల వారీగా ఖాళీల వివరాలను ఆర్ జేసీలు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిన తర్వాత తుది ఆమోదానికి ప్రభుత్వానికి పంపనున్నారు. ఆలయాల వారిగా భర్తీ చేసే ఖాళీలకు ముందుగా పత్రిక ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
- 97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024
- రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు
- 5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,
- ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ లో AMVI నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ AP APPSC AP ROAD TRANSPORT SERVICE NOTIFICATION