AP జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, జిల్లాలో ఖాళీలు. OFFICIAL NOTIFICATION OUT

ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, అర్హతలు, వయస్సు వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

SNOనోటిఫికేషన్ వివరాలు
పోస్టుల ఖాళీలు 08
నోటిఫికేషన్ వివరాలు క్లాస్ -4 & గ్రూప్ -4
ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్ – 3
ఆఫీస్ సబార్డినేట్ – 1
నైట్ వాచ్‌మెన్ – 2
స్వీపర్ – 1
అర్హతలు పోస్టులను అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.
వయస్సు 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు .
అడ్రస్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, రూమ్ నెం. 34,
కలెక్టరేట్,
విజయనగరం

»»»పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్ – 3

ఆఫీస్ సబార్డినేట్ – 1

నైట్ వాచ్‌మెన్ – 2

స్వీపర్ – 1

అర్హత:

పోస్టులను అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.

»»»వయస్సు :

18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు .

అడ్రస్:

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, రూమ్ నెం. 34,
కలెక్టరేట్,
విజయనగరం

English Hindi Telugu