AP గ్రామ వార్డు సచివాలయం, APPSC జాబ్ క్యాలెండరు,AP గ్రంధాలయ శాఖ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు.ఆగస్టులో మెగా డీఎస్సీ విడుదలతో పాటు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వాటితో పాటుగా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్ విభాగాల్లో పోస్టులకి నోటిఫికేషన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
ఇప్పటికే ఆగష్టు లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.

»»»AP గ్రామ వార్డు సచివాలయం జిల్లాల ప్రకారం ఉద్యోగ ఖాళీలు»»»

అతి త్వరలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ వుంది.. రాగానే పూర్తి వివరాలతో ఈ వెబ్సైటు లో సమాచారం ఇవ్వడం జరుగుతుంది.





English Hindi Telugu