ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగ ఖాళీలకు సంబందించిన ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.. జిల్లా వెబ్సైటు లో వివిధ ఉద్యోగ ఖాళీలు 972 తెలుపుతు ఖాళీలకు సంబందించిన సమాచారం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ ఖాళీలలో భాగంగా 22 రకాల పోస్టుల వివరాలు తెలిపారు..
పోస్టులు | 970 |
గ్రామ వార్డు సచివాలయం | |
ఉద్యోగాలు | పంచాయతీ సెక్రటరీ, VRO, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ |
»»పోస్టుల ఖాళీలు :
972
»»ఉద్యోగ వివరాలు :
- 97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 97 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 97 2 ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ మేనేజర్ 3 అర్హత సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్ఎల్బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్ఏ/ సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 4 విభాగం జనరల్- 62,లీగల్- 5,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 24,ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2,రిసెర్చ్- 2,అఫీషియల్ లాంగ్వేజ్- 2 …
- రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని జూన్ 13వ తేదీ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.పోస్టుల ఖాళీలు :563ఉద్యోగ …
రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024 Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 16347 2 ఉద్యోగ వివరాలు స్కూల్ అసిస్టెంట్లు 7725,ఎస్జిటి 6371,టీజీటీ 1781,పిజిటి 286,ప్రిన్సిపాల్- 52,పిఈటి 132 3 డిపార్ట్మెంట్ విద్య శాఖ 4 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 5 నోటిఫికేషన్ త్వరలో వీటికి సంబంధించి …
ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు Read More »
- 5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. SNO పోస్టుల ఖాళీలు వివరాలు 1 డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ 2 పోస్టులు 5348 3 ఉద్యోగ వివరాలు టెక్నీషియన్, సివిల్ …
- ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ లో AMVI నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ AP APPSC AP ROAD TRANSPORT SERVICE NOTIFICATIONఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 06అక్టోబర్ 2023 రోజు ఈ పరీక్షల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.OFFICIAL వెబ్సైట్ లింకు ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
- రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలునిరుద్యోగులకు పెద్ద శుభవార్త. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన మెగా DSC వచ్చే నెలలో విడుదల కాబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికీ చాలా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి లో మెగా DSC నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల సంఖ్య 10,000 నుండి 20,000(సుమారుగా ) 2 ఉద్యోగ వివరాలు టీచర్ 3 డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ 4 నోటిఫికేషన్ అతి …
రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలు Read More »
- AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుAP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జేసారు. మహిళ శిశు సంక్షేమ శాఖ లో 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.పూర్తి వివరాలు ఈ క్రింద తెలిపిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »»ఉద్యోగ వివరాలు : SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల సంఖ్య 02 2 ఉద్యోగ వివరాలు »సోషల్ వర్కర్»డాక్టర్ 3 వయస్సు 25-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు 4 అర్హతలు సోషల్ వర్కర్ :BA డిగ్రీ సోషల్ వర్క్/ …
AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు Read More »
- AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో కొత్త పోస్టులకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా డివిజనల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా పొందుపరచబడిన 26 జిల్లాల సందర్భంగా నూతనంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గాను ప్రకాశం …
AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు Read More »
- ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 పోస్టుల సంఖ్య పెంచనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. 750 కి పైగా పోస్టులు పెరగనున్నట్టు వెల్లడించాయి. »»పోస్టుల ఖాళీలు : 750 »»ఉద్యోగ వివరాలు : గ్రూప్ -2 గత ఆగస్టులో 508 గ్రూప్ -2 పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.అయితే పోస్టుల సంఖ్య పెంచాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.ఈనెల లేదా నవంబర్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే …
ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలు Read More »
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు రాబోతున్నవి. చాలా రోజులు గా అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. SNO పోస్టుల ఖాళీలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 8000 2 ఉద్యోగ వివరాలు టీచర్ 3 డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 4 నోటిఫికేషన్ అతి త్వరలో ఈ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.ఖాళీగా …
AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ Read More »
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు సమాచారం. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చి 31 లోగా బ్యాక్ లాగ్ ఖాళీల పోస్టుల భర్తీ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా భర్తీ చేయాల్సిందిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా వర్గాల నిరుద్యోగుల ఉద్యోగాల కల త్వరలో నెరవేరనున్నది.
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATIONAP లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. 📌ఉద్యోగ వివరాలు : SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల ఖాళీలు 21 2 ఉద్యోగ వివరాలు …
AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. SNO ఉద్యోగాలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 597 2 ఉద్యోగ వివరాలు 3 GROUP-1 89 4 గ్రూప్ -2 508 5 TOTAL 597 ——–
- AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. SNO పోస్టుల ఖాళీలు నోటిఫికేషన్ 1 పోస్టుల ఖాళీలు 08 2 ఉద్యోగ వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 …
AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »
- రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 6500 ఉద్యోగ ఖాళీలు, వెంటనే ఉద్యోగాల భర్తీకి ఆదేశాలునిరుద్యోగులకు పెద్ద శుభవార్త, రాష్ట్రం లో టీచర్ ఉద్యోగాలతో కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం.టీఆర్టీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. »»పోస్టుల ఖాళీలు :6,612»»ఉద్యోగ వివరాలు :టీచర్మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా,స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు.