AP కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ,జిల్లాల వారికి ఛాన్స్ OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన అర్హతలు వయస్సు అప్లికేషన్ విధానం పూర్తి డీటెయిల్స్ క్రింది తెలుపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోగలరు.

◆ఉద్యోగ ఖాళీలు:

30

◆ఉద్యోగ వివరాలు:

సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్

◆ అర్హతలు:

అభ్యర్థి డిగ్రీ(లా) కలిగి ఉండాలి.

◆ వయస్సు:

గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.

◆ ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ 17/ 3/ 2023

అప్లికేషన్ చివరి తేదీ 6/ 4 /2023

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ 24 4 2023

English Hindi Telugu