AP కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వార్డ్ బాయ్స్, అసిస్టెంట్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.


SNOనోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 06
2.ఉద్యోగ వివరాలు వార్డ్ బాయ్స్
»కౌన్సిలర్
3.అర్హతలు పోస్టులు అనుసరించి 8th,10th, డిగ్రీ చేసిన వారికీ ఈ ఉద్యోగాలకు ఛాన్స్.
4.వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు
5.ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం తేదీ :19/04/2023
అప్లికేషన్ చివరి తేదీ :
25/04/2023
6.
7.


English Hindi Telugu