AP ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 6000 వేల కొత్త కొలువులు, వచ్చే నెలలో భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త, వచ్చే నెలలో విద్య శాఖ లో భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటన. చాలా రోజులు గా చాలా మంది అభ్యర్థులు టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.. అందులో భాగంగా ఈ రోజు ఒక ప్రకటన ద్వారా తెలియ జేశారు..

ముఖ్య విషయం ఒక సారి చూస్తే DSC టీచర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ వచ్చే నెలలో ఆగష్టు లో విడుదల అయ్యే ఛాన్స్ వుంది అని తెలియ జేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలతో భర్తీ ఉండే అవకాశం వుంది.. పూర్తి నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.


English Hindi Telugu