AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు రాబోతున్నవి. చాలా రోజులు గా అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

SNOపోస్టుల ఖాళీలు వివరాలు
1పోస్టుల ఖాళీలు 8000
2ఉద్యోగ వివరాలు టీచర్
3డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
4నోటిఫికేషన్ అతి త్వరలో


ఈ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.ఖాళీగా ఉన్న 8000 వేల పైగా పోస్టులన్నిటిని భర్తీ చేస్తామని ప్రకటించారు.. అతి త్వరలో ఈ టీచర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ రాగానే ఈ WEBSITE లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.


English Hindi Telugu