ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు సమాచారం. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చి 31 లోగా బ్యాక్ లాగ్ ఖాళీల పోస్టుల భర్తీ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా భర్తీ చేయాల్సిందిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా వర్గాల నిరుద్యోగుల ఉద్యోగాల కల త్వరలో నెరవేరనున్నది.


English Hindi Telugu