రైల్వే శాఖ,హోంశాఖ ఇతర శాఖల్లో గ్రూప్ -A, B, C పోస్టుల ఖాళీలు పూర్తి వివరాలు

కొత్త కొలువులకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్.కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9,64,359 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
»»పోస్టుల ఖాళీలు :
9,64,359
»»విభాగలు :
రైల్వే
హోం శాఖ


కేంద్రంలోని అన్ని విభాగాలకు కలిపి మొత్తం 39,77,509 పోస్టులు మంజూరు చేయగా, వాటిల్లో ప్రస్తుతం 30,13,150 మంది ఉద్యో్గులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

SNO ఉద్యోగాలు వివరాలు
1పోస్టుల ఖాళీలు 9,64,000
2డిపార్ట్మెంట్ రైల్వే శాఖ, హోం శాఖ,ఇతర శాఖ లు
3ఉద్యోగ వివరాలు గ్రూప్ -A, B, C,
4


గ్రూప్‌-ఎ పోస్టులు 30,606, గ్రూప్‌-బి పోస్టులు18,011, గ్రూప్‌-బి నాన్‌గెజిటెడ్‌ పోస్టులు 93,803, గ్రూప్‌-సి పోస్టులు 8,21,939 ఖాళీగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైల్వేలో 3,09,074 పోస్టులు, రక్షణ రంగంలో 2,32,134 పోస్టులు, హోంశాఖలో 1,20,933 పోస్టులు అత్యధికంగా ఖాళీగా ఉన్నాయన్నారు. గతచిన ఐదేళ్లలో 4.63 లక్షల ఖాళీలు భర్తీ చేశామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను కూడా సకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు ఆయన వివరించారు.


English Hindi Telugu