ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ మాత్రమే, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, అర్హతలు, వయస్సు వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

SNOనోటిఫికేషన్ అర్హతలు
1ఉద్యోగ ఖాళీలు 01
2అర్హతలు MPED. పూర్తి చేసి ఉండాలి
3జీతం 33,000/-
4ఇంటర్వ్యూ తేదీ 31/03/2023
5పోస్ట్ మేల్ ఫీజికల్ డైరెక్టర్
6ఇంటర్వ్యూ ప్రదేశం అగ్రికల్చలర్ కళాశాల,
బాపట్ల
7పూర్తి నోటిఫికేషన్ DOWNLOAD ఆప్షన్ లో కలదు.
English Hindi Telugu