97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 97 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు..

SNO పోస్టులు వివరాలు
1పోస్టులకు ఖాళీలు 97
2ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ మేనేజర్
3అర్హత సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్‌ఎల్‌బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్‌ఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
4విభాగంజనరల్- 62,
లీగల్- 5,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 24,
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2,
రిసెర్చ్- 2,
అఫీషియల్‌ లాంగ్వేజ్‌- 2
5వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
6ఎంపిక విధానం ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), ఫేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
7ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం :
30.06.2024
అప్లికేషన్ చివరి తేదీ :
27.07.2024English Hindi Telugu