9,075 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 9,075 ఉద్యోగాల భర్తీకి జూన్‌ 1 నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వాళ్ళు apply చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది..


»»పోస్టుల ఖాళీలు :
9075
»»ఉద్యోగ వివరాలు :
» క్లర్క్‌,
» పీఓ,
»ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టులు
»ముఖ్యమైన తేదీలు :
జూన్ 21 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
»విద్య అర్హతలు :
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసైన వారిని అర్హులుగా నిర్ణయించారు.
»అప్లికేషన్ విధానం :ఆన్లైన్ లో apply చేయవచ్చు.
»పరీక్ష విధానం :
ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu