8500 కి పైగా ఆఫీస్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

8000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ -1,పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.

»»పోస్టుల ఖాళీలు :

8000+
»»ఉద్యోగ వివరాలు :
»ఆఫీస్ అసిస్టెంట్
»ఆఫీసర్ స్కేల్ -1
»»అర్హతలు :
అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»»వయస్సు :
»ఆఫీస్ అసిస్టెంట్-18-28 సంవత్సరాలు
»ఆఫీసర్ స్కేల్ -1-18-30 సంవత్సరాలు
»ఎంపిక విధానం:
»ప్రిలిమినరీ,
»మెయిన్ పరీక్షల ఆధారంగా.
»»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.
చివరితేది: 21.06.2023.

English Hindi Telugu