800 ఖాళీల భర్తీ భారీ నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు

750 కి పైగా ఖాళీలభర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

SNO ఉద్యోగాలు వివరాలు
1ఖాళీలు 790
2పోస్టులు జూనియర్ ఇంజినీర్,
అసిస్టెంట్ లోకో పైలట్,
టెక్నీషియన్ గ్రేడ్-I,
గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్
3అర్హతలు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.
4సెలక్షన్ విధానం /పరీక్ష విధానం డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ >>పరీక్ష విధానం :
కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
5వయస్సు అభ్యర్థులు 42 లోపు ఉండాలి.
 
6>>ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ :
ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ చివరి తేది: ఆగ‌ష్టు30

విభాగాలు :
 డీజిల్,
సిగ్న‌ల్,
వెల్డ‌ర్,
కార్పెంట‌ర్,
మాస‌న్ ప్లంబ‌ర్ త‌దిత‌రాలు.


English Hindi Telugu