6329 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం

6329 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


SNO NNOTIFICATIONDETAILS
1పోస్టుల ఖాళీలు 6329
2ఉద్యోగ వివరాలు ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్
హాస్టల్ వార్డెన్
3వయస్సు 18-35 సం!!రాలు
4డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్
5ఎంపిక ఎగ్జామ్
6ముఖ్యమైన తేదీలు 18 జులై

»»పోస్టుల ఖాళీలు :
6329
»»ఉద్యోగ వివరాలు :
ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్
హాస్టల్ వార్డెన్
»»అర్హతలు :
»టీజీటీ పోస్టులకు బీఈడీ,PG డిగ్రీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ
» టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»»వయస్సు :
పోస్టులను బ‌ట్టి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
»»సెలక్షన్:
»Exam
»డాక్యుమెంట్ వెరిఫికేషన్
»మెడికల్ ఎగ్జామ్
ద‌ర‌ఖాస్తు :
ఆన్‌లైన్‌లో
»»ముఖ్యమైన తేదీలు :
చివ‌రి తేది: ఆగ‌ష్టు 18


English Hindi Telugu