5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

SNOపోస్టుల ఖాళీలు వివరాలు
1డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ
2పోస్టులు 5348
3ఉద్యోగ వివరాలు టెక్నీషియన్, సివిల్ సర్జన్, స్టాఫ్ నర్స్, అటెండర్, పార్మాసిస్ట్, ఇతర ఉద్యోగాలు
4హెడ్ అఫ్ డిపార్ట్మెంట్, వైద్య విధాన పరిషత్ 3235
1255
5స్టేట్ తెలంగాణ
6పూర్తి నోటిఫికేషన్ అతి త్వరలో


English Hindi Telugu