4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»» పోస్టుల ఖాళీలు :
4062
»»పోస్టులు :
»ప్రిన్సిప‌ల్‌,
»పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్
»అకౌంటెంట్‌,
»జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌,
»ల్యాబ్‌ అటెండెంట్
»»అర్హ‌త‌లు : ప్రిన్సిపల్‌ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ చేసి స్కూళ్లలో 12 ఏండ్ల పాటు పనిచేసి ఉండాలి. పీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత అకౌంటెంట్‌ పోస్టులకు డిగ్రీ అర్హత, ల్యాబ్‌ అటెండెంట్ పోస్టులకు ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.
»»వ‌య‌స్సు : పోస్టులను బ‌ట్టి 30 నుంచి 50 ఏండ్లు మించ‌కుడదు.
»»అప్లికేషన్ : ఆన్‌లైన్‌లో
»»ముఖ్యమైన తేదీలు :
చివ‌రి తేది: జూలై 31


English Hindi Telugu