400 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION

400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
400
»»ఉద్యోగ వివరాలు :
» ఆఫీసర్ స్కేల్-3
» ఆఫీసర్ స్కేల్-2
»అర్హతలు :
అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»»వయస్సు :
»ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక :
»ఆన్‌లైన్‌ రాత పరీక్ష,
»గ్రూప్‌ డిస్కషన్‌,
»ఇంటర్వ్యూ
»»ముఖ్యమైన తేదీలు :
చివరి తేదీ జులై 25, 2023

English Hindi Telugu