250 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

261 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»» పోస్టుల ఖాళీలు :
261
»»ఉద్యోగ వివరాలు :
ఎయిర్ వ‌ర్తినెస్ ఆఫీస‌ర్,
ఎయిర్ సేఫ్టీ ఆఫీస‌ర్,
లైవ్‌స్టాక్ ఆఫీస‌ర్,
జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్, ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్,
జూనియ‌ర్ ట్ర‌న్స్‌లేష‌న్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్,
అసిస్టెంట్ స‌ర్వే ఆఫీస‌ర్,
సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్,
ప్రిన్సిప‌ల్ ఆఫీస‌ర్.
»»అర్హ‌త‌లు :
పోస్టుల‌ను బ‌ట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణ‌తతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.
»»వయస్సు :
35 నుంచి 50 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.
»»సెలక్షన్ :
టెస్ట్,
ఇంటర్వ్యూ ద్వారా
»»ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ చివరి తేదీ :13.07.2023

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu