Month: June 2024

97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 97 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 97 2 ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ మేనేజర్ 3 అర్హత సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్‌ఎల్‌బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్‌ఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 4 విభాగం జనరల్- 62,లీగల్- 5,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 24,ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2,రిసెర్చ్- 2,అఫీషియల్‌ లాంగ్వేజ్‌- 2 …

97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024 Read More »

రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని జూన్‌ 13వ తేదీ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ఈ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.పోస్టుల ఖాళీలు :563ఉద్యోగ …

రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024 Read More »

ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 16347 2 ఉద్యోగ వివరాలు స్కూల్ అసిస్టెంట్లు 7725,ఎస్జిటి 6371,టీజీటీ 1781,పిజిటి 286,ప్రిన్సిపాల్- 52,పిఈటి 132 3 డిపార్ట్మెంట్ విద్య శాఖ 4 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 5 నోటిఫికేషన్ త్వరలో వీటికి సంబంధించి …

ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు Read More »

English Hindi Telugu