1800 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు,

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది . ఇప్పటికే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోన్న ప్రభుత్వం తాజాగా 1800 కి పైగా పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.


»»పోస్టుల ఖాళీలు :
1827
»»ఉద్యోగ వివరాలు :
స్టాఫ్ నర్స్
»»డిపార్ట్మెంట్
హెల్త్ డిపార్ట్మెంట్


»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»-

English Hindi Telugu