నిరుద్యోగులకు శుభవార్త,కరెంట్ డిపార్ట్మెంట్ లో 100 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ OFFICIAL NOTIFICATION

రాష్టంలో లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

SNO నోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 100
2.ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్ /కంప్యూటర్ ఆపరేటర్
3.వయస్సు అభ్యర్థులు 18-44 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
4.ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 10-04-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు: 29-04-2023
5.అర్హతలు అభ్యర్థులు B.Sc/ BA/ B.Com పాస్ అయ్యేసి ఉండాలి
6.డిపార్ట్మెంట్ విధ్యుత్ శాఖ. TSNPDCL
7.ఎంపిక విధానం రాత పరీక్ష

English Hindi Telugu