గుడ్ న్యూస్ 4000 వేల ఉద్యోగాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

నిరుద్యోగులకు శుభవార్త.4000 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
4062
»»ఉద్యోగ వివరాలు :
»ప్రిన్సిపల్ పోస్టులు 303,
»పీజీటీ పోస్టులు 2,266, »అకౌంటెంట్ పోస్టులు 361, »జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు 759,
»ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 373
»»అర్హత :
పూర్తి వివరాల కోసం ఈ క్రింద తెలిపిన నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
పోస్టులను అనుసరించి విద్య అర్హతలు ఇవ్వడం జరిగింది.
»»ముఖ్యమైన తేదీలు :
జులై 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


English Hindi Telugu